అనన్య పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు లో లైగర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో ఈ భామ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పూరి జగన్నాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో రూపొందిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.లైగర్ సినిమా ద్వారా అనన్య కు కోలుకోలేని దెబ్బ తగిలింది..లైగర్ […]
మెగాస్టార్ చిరంజీవి..ఈఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో భారీ విజయం సాధించడానికీ సిద్ధంగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ […]
ఈషా గుప్తా.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన బోల్డ్ ఫోటోషూట్స్ తో హాట్ బ్యూటీ గా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.. సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో దిగిన ఫోటోలను ఫ్యాన్స్ కీ షేర్ చేస్తూ ఉంటుంది.తన టెంప్టింగ్ పోజులకు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అవుతూ వుంటారు. తన భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో..ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది.ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించారు.ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.ఈ సినిమాకి […]
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న థియేటర్లలో కి విడుదల అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది .అయితే కలెక్షన్లు కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సినిమా సీరియస్ గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కు నాగశౌర్య యాక్టింగ్ అలాగే […]
క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఉప్పెన సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ కీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది.ఈ భామ నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అలాగే నేచరల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ […]
శోభితా ధూళిపాళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.గూఢచారి, కురుప్, మేజర్ మరియు పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకుంది శోభితా.ఈ భామ టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఎంతగానో అలరించింది.శోభితా వరుసగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉంది.. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అమిషా పటేల్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకీ పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులోకీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామ తెలుగులో బాగా పాపులర్ అయింది. బద్రి […]
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన “జైలర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జైలర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజని లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హాట్ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించారు.అప్పటి వరకు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని, పూరి జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని అదిరిపోయే క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా అద్భుత విజయం సాధించడమే కాక భారీగా కలెక్షన్స్ […]