పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బ్రో సినిమా ఇటీవలే ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.పవన్ తన తరువాత సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల లో ఏది […]
అక్కినేని హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ లభించ లేదుఎంత మంది డైరెక్టర్లు తో సినిమా చేసినప్పటికీ అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయారు. కథల ఎంపికలో అఖిల్ పొరపాటు చేస్తున్నాడా లేకపోతే డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు.కానీ అఖిల్ కు మాత్రం తన […]
యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో […]
స్టార్ హీరోయిన్ ఇలియానా తన అభిమానుల కు అదిరిపోయే శుభవార్త అందించారు. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు.సోషల్ మీడియా వేదిక గా ఈ విషయాన్ని వెల్లడించింది ఇలియానా.తన కొడుకు ఫోటోను షేర్ చేయడం తో పాటు తన కొడుకు పేరును కూడా అభిమానులకు వెల్లడించడం విశేషం.. ఇలియానా చెప్పిన శుభవార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది..ఆగష్టు నెల 1 వ తేదీ న తాను మగబిడ్డ కు జన్మనిచ్చా ను అని ఆమె పేర్కొన్నారు. తన […]
దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకవైపు దర్శకుడి గా అద్భుతమైన సినిమాల ను తెరకెక్కిస్తూనే మరొకవైపు విలక్షణ నటుడిగా సినిమా అవకాశాలను అందుకుంటూ అదరగొడుతున్నాడు సముద్రఖని.ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా ను తెరకెక్కించాడు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న […]
హానీ రోజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ యూత్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా మంచి విజయం సాధించింది. బాలయ్య అఖండ సినిమా వంటి భారీ విజయం సాధించిన తరువాత ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య ఎంతో పవర్ ఫుల్ గా కనిపించి అందరినీ మెప్పించాడు. వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య […]
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ”భగవంత్ కేసరి”..ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు.. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇదివరకు బాలయ్య బర్త్ డే సందర్బంగా భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేయగా ఆ […]
దర్శకుడు శ్రీవాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు లో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం మరియు డిక్టేటర్ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు తీసి మంచి విజయాల ను అందుకున్నాడు.రీసెంట్ గా గోపి చంద్ హీరో గా రామబాణం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరించింది.దాంతో ఆయన సినిమాల కు కాస్త గ్యాప్ తీసుకున్నారు.అయితే ఈ దర్శకుడు కి నటుడు […]
హాట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన హాట్ గ్లామర్ షో తో తెలుగు మేకర్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ చిత్రం లో ఘాటుగా అందాలు ప్రదర్శించి యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది… కానీ ఈ భామకు రొమాంటిక్ సినిమా ఆశించిన విజయం అందించలేదు.ఆ తర్వాత […]