Kalki 2898 AD : భారీ పాన్ ఇండియా మూవీ విడుదల వాయిదా పడనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్ కాన్ వేదిక గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ లుక్స్ తో పాటు పలు అంశాలను షూట్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ చూసి సినీ ప్రముఖులు ప్రశంసలు అందించారు. ఈ అద్భుతమైన గ్లింప్స్ చూసి సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ గా అంచనాలు ఉండటంతో మూవీ మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ మూవీని అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగానే విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఏ మాత్రం నిరాశ చెందకుండా చాలా గ్రాండ్ గా గ్రాఫిక్స్ సెట్ చెయ్యాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నాగ్ అశ్విన్ ప్రతీది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారట. అందువల్ల మూవీ విడుదల లేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలో అనుకున్న తేదీ కంటే మరో నాలుగు నెలల పాటు వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది.వైజయంతి మూవీస్ కు బాగా కలిసి వచ్చిన తేదీ మే 9 విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!