Shruthi Hasan : నెటిజెన్ అడిగిన ఆ ప్రశ్నకు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన శృతిహాసన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృతి హాసన్ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.అలాగే తరచూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంది. ఇలా అభిమానులకు నిత్యం టచ్ లో ఉండే ఈ అందాల భామకు ఫ్యాన్స్ నుంచి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి.అలాగే కొన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా వస్తుంటాయి.
తాజాగా శృతి హాసన్ తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కానీ కొన్ని వెరైటీ ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి. కొందరు నెటిజన్లు ఆమెను అడిగిన చిలిపి ప్రశ్నలకు శృతి కూడా అంతే క్రేజీగా సమాధానం చెప్పడం విశేషం. ఇందులో కొందరు ఆమెను తన చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్ డ్రెస్‌లో వున్నా ఫోటోని పెట్టమని,అలాగే బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్ చేయమని, ఇలా వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి.అందులో భాగంగా ఓ నెటిజన్ వెరైటీ ప్రశ్న ను అడిగాడు. తన పాదాల ఫోటోను షేర్ చేయమని అడిగాడు.దీనికి షాక్ అయిన శృతి ఓ క్రేజీ ఫోటోను వదిలింది. అది ఒక వింత జంతువు కాళ్లో లేక ఏలియన్ కాళ్లో తెలియదు కానీ ఎంతో వింతగా ఉంది..దీనితో ఆ ప్రశ్న అడిగిన నెటిజెన్ షాక్ అయ్యాడు.ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!

తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!