పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు వున్నాయి.. దర్శకుడు హరీష్ […]
తాప్సీ.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత కొంతకాలం తెలుగు లో వరుస గా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది.. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో ఎక్కువగా నటిస్తోంది.తాప్సి బాలీవుడ్ లో మరింత హాట్ గా మారింది.పలు ఇంటర్వ్యూల లో తాప్సి బోల్డ్ గా కామెంట్స్ […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అనన్య పాండే నటించినది తక్కువ సినిమాలే అయిన కానీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ భామ సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ భామ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా తనకు పాన్ ఇండియా […]
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు నిఖిల్ కార్తికేయ 2 వంటి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు.అలాగే మరో యంగ్ హీరో అడివి శేషు హిట్ 2 సినిమాతో మంచి విజయం సాధించాడు.ఈ ఇద్దరు యంగ్ హీరోలు మంచి కథలను ఎంపిక చేసుకొని అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు. కానీ యంగ్ హీరో అయిన నాగ శౌర్య కి మాత్రం అసలు కాలం కలిసి రావడం లేదు.తాను చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ […]
విశ్వనటుడు..కమల్ హాసన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ […]
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాని 4K రిజల్యూషన్ లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.ఆ సినిమా ఏకంగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా […]
హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విష్ణుప్రియ ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి యాంకర్ గా మరియు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఈ భామ సుడిగాలి సుధీర్ తో చేసిన పోవే పోరా షో తో ఎంతో పాపులర్ అయింది.ఆ షో తో వచ్చిన పాపులరిటి తో సినిమా అవకాశాలు కూడా పొందుతుంది. ఈ భామ వాంటెడ్ పండుగాడ్ సినిమా లో హీరోయిన్ నటించి మెప్పించింది.ఆ […]
పూనమ్ బజ్వా.. ఈ భామ తెలుగు లో నవదీప్ హీరోగా నటించిన “మొదటి సినిమా” అనే సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా లో తన నటన తో క్యూట్ లుక్స్ తో ఎంతగానో మెప్పించింది.. ఆ తరువాత `ప్రేమంటే ఇంతే` అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది పూనమ్. ఈ రెండు సినిమాలతో ఈ భామ మంచి విజయాలను అందుకుంది..ఈ రెండు సినిమాల లో నవదీపే హీరోగా నటించాడు.. ఆ తర్వాత ఈ భామ అక్కినేని […]
రెబా మోనికా జాన్.. ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు..ఆమె తెలుగు లో రీసెంట్ గా విడుదలయి భారీ విజయం సాధించిన ”సామజవరగమన’ సినిమా లో హీరోయిన్ గా నటించి ఎంతో పాపులర్ అయింది. ఈ భామ తమిళం మరియు మలయాళం లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే, ఈ భామకు ముందుగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ భామకు […]
దిశా పటాని ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ తన అందంతో, నటనతో వరుస సినిమాలలో నటించి మెప్పిస్తుంది.మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టిన దిశ పటాని.తెలుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.. ఈ మూవీలో వరుణ్ తేజ్ తో కలిసి నటించింది. తన గ్లామర్ ఎంతగానో […]