అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది..ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్టు సమాచారం.అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. […]
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆకట్టుకోలేదు.అయితే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో ఈ భామ మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత మగధీర మూవీతో ఈ భామ స్టార్ హీరోయిన్ అయింది.మగధీర సినిమా తరువాత కాజల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగు, […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శివ నిర్వాన ఈ సినిమాను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా విడుదల అయిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంత గానో నచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ […]
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బం గా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్ ఆంథమ్ ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్ పూర్తి లిరికల్ వీడియోని విడుదల […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీ విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమా ను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు… యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఇక ఈ […]
షాలినీ పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినీ కెరీర్ టాలీవుడ్ లోనే మొదలయింది.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నే ఈ భామ కు మొదటి చిత్రం.తన మొదటి సినిమా తోనే షాలినీ పాండే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ […]
‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ తో టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా […]
డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితుల పై తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం. ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్స్ తోనే ఆర్జివి సంచలనాలు క్రియేట్ చేశారు.తాజాగా నేడు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కావడంతో ఈ మూవీ నుంచి వ్యూహం టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ పూర్తిగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `సలార్`. ఈ మూవీకి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే..దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగాన్ని `సలార్ సీజ్‌ఫైర్`తో విడుదల చేయనున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ […]