Bhaganvanth Kesari : యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా నిలిచిన గణేష్ ఆంథమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వినాయక చవితి సందర్బం గా ఈ సినిమా నుంచి మేకర్స్ గణేష్ ఆంథమ్ ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం గణేష్ ఆంథమ్ పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. రానున్న వినాయక చవితి పండక్కి మోత మోగిపోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు.`భగవంత్ కేసరి` దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్.ప్రమోషన్స్ లో భాగంగానే `గణేష్ ఆంథమ్`ని విడుదల చేశారు..
ఇందులో బాలకృష్ణ, శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు.. ఎల్లో డ్రెస్ లో బాలయ్య..బిడ్డ ఆంతలేదు జర చప్పుడు గట్టిగా చేయమని చెప్పు అని చెప్పగా.. దానికి బదులుగా శ్రీలీల అరే చిచ్చా వచ్చిండు తీసి పక్కన పెట్టండి మీ తీన్ మార్.. కొట్టండి సౌ మార్ అంటూ మాస్ స్టెప్స్ వేసి రచ్చ రచ్చ చేసింది.బాలయ్య, శ్రీలీల రెచ్చిపోయి మరి డాన్సు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.. ఈ పాటకి థమన్ అదిరిపోయే సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. కరీముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాట ను ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ గణేష్ ఆంథమ్ యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. దీనితో ఈ సాంగ్ వింటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!