Sreenu Vaitla : ఎట్టకేలకు తన కథతో ఆ యాక్షన్ హీరోను ఒప్పించిన శ్రీను వైట్ల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ తో టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఇప్పటికీ చిరు ఫ్యాన్స్‌కు ఇది ఫేవరేట్ సినిమా అని చెప్పొచ్చు.. ఆ తర్వాత మళ్లీ ఢీ, దుబాయ్ శీను మరియు రెడి వంటి హాట్రిక్ హిట్స్‌తో మళ్ళీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు శ్రీను వైట్ల.ఆ తరువాత మహేష్ తో తెరకెక్కించిన దూకుడు సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
స్టార్ డైరెక్టర్ గా సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రీనువైట్‌ల కెరీర్ దూకుడు సినిమా తరువాత నుంచి మెల్లిగా డౌన్ అవుతూ వచ్చింది. మహేష్ తో చేసిన ఆగడు డిజాస్టర్ కావడంతో శ్రీను వైట్ల కు కెరీర్ కు పెద్ద దెబ్బ తగిలింది.. ఆ తరువాత వరుస ప్లాప్స్ రావడంతో దాదాపు ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు.ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు. గతేడాది ఢీ సీక్వెల్‌ను అనౌన్స్ చేసినా కూడా కొబ్బరికాయ కొట్టకముందే సినిమా ఆగిపోయింది. మళ్లీ ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు అయితే రాలేదు. తాజాగా శ్రీను వైట్ల తో సినిమా చేసేందుకు యాక్షన్ హీరో గోపి చంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవలే శ్రీనువైట్ల, గోపిచంద్‌ను కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కథ చెప్పాడట. లైన్ బాగా నచ్చడంతో గోపిచంద్ కూడా వెంటనే ఒకే అనేశాడట. అన్ని కుదరితే వీలైనంత త్వరలోనే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం
Also Read
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!