OG Theme Song : “రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా “.. థీమ్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది..ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్టు సమాచారం.అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‍గా నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి పవన్ బర్త్డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కనిపించిన ఈ హంగ్రీచీతా వీడియో చూసి పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవన్‍ను చూపించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ గ్లింప్స్ వీడియో తో ఓజీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాకు పిచ్చ హైప్ వచ్చింది. అయితే, ఓజీ గ్లింప్స్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.. ఈ మ్యూజిక్‍తో కూడిన ఓజీ థీమ్ సాంగ్‍ను చిత్ర యూనిట్ నేడు (సెప్టెంబర్ 3) విడుదల చేసింది.’రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా’ పేరుతో ఓజీ థీమ్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో థమన్ మ్యూజిక్ అలాగే పవర్ ఫుల్ లిరిక్స్ అదిరిపోయాయి. ఓజి సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా,వైలెంట్‍గా ఉండనుందో ఈ థీమ్ సాంగ్ వింటే తెలుస్తుంది.. గ్లింప్స్‌లోనే ఈ థీమ్ సాంగ్ ఉండగా.. నేడు రిలీజ్ చేసిన ఆడియో వెర్షన్ నిడివి కాస్త ఎక్కువగా ఉంది.ఓజీ నుంచి వచ్చిన ఈ ‘రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా’ సాంగ్.. స్పాటిఫై, జియో సావన్, వింక్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, గానా, యూట్యూబ్ మ్యూజిక్, వంటి పలు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చింది. ఓజీ సినిమా ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
https://twitter.com/SonyMusicSouth/status/1698286168570552678?s=20
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!