కమెడియన్ వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబర్ గా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.వైవా హర్ష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.అయితే తాజాగా వైవా హర్ష నూతన గృహప్రవేశం చేసారు.. ఈ క్రమంలోనే ఈయన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అతిధి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.మేకర్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం… డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల చేయాలని షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇదిలా […]
నేడు రాఖీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా రాఖీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు..వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సోదరీమణులు వారి సోదరులకు మధ్య వున్న అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టి.. వాళ్ళు ఎంతో సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు ఈ రక్షా బంధన్ ను ఎంతో స్పెషల్ గా […]
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, ట్రైలర్ వంటివి […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్. తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ మరియు మలయాళ. సూపర్ స్టార్ మోహన్‌లాల్ అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్ […]
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల తో యంగ్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.దీనితో యంగ్ హీరోలకు కూడా బాగా పాపులరిటీ వస్తుంది.అయితే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నిరూపించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా అద్భుత విజయం సాధించింది.తాజాగా నందమూరి […]
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై జనవరిలో షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఫిబ్రవరిలో దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతూనే వున్నాయి. అయితే తాజాగా బుధవారం బదిలీలపై విధించిన స్టే ను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను స్పీడప్ చేసేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతుంది.. అయితే, జనవరిలోనే షెడ్యూల్ ప్రకటించి టీచర్ల నుంచి […]
రమ్య కృష్ణ.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.ఒకప్పుడు రమ్యకృష్ణ […]
నేచురల్ స్టార్ నాని హీరో గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మూవీ ‘అంటే.. సుందరానికీ!.. ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించగా తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో 2022 లో విడుదల అయ్యింది.ఈ చిత్రానికి ముందు నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి వరుస సినిమాల తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో […]
బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఈ భామ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఆ మధ్యన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో జరిగిన వివాదంలో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు..ఆ తర్వాత కూడా తన హాట్ ఫొటోషూట్స్, కాంట్రవర్సీ కామెంట్స్‌తో […]