సునీల్.. విలన్ గా రానిద్దామని ఇండస్ట్రీ కి వచ్చిన సునీల్ కమెడియన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టారు..సునీల్ తనదైన కామెడితో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఆ తర్వాత అందాల రాముడు సినిమా తో హీరోగా మారిన సంగతి తెల్సిందే. తన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సునీల్. కానీ ఆ తరువాత కూడా కమెడియన్ గా కొనసాగారు.. అయితే రాజమౌళి తో చేసిన […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్ర ముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పి. వాసు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా కూడా జ్యోతిక ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.అయితే చంద్రముఖి కథ ఆధారంగా తెరకెక్కి చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ”సలార్”. కేజిఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులు గా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.సలార్ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ […]
స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరోగసీ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.సెప్టెంబర్ 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొద్దీ రోజులుగా హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడ కూడా అనుష్క […]
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయింది.మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా లో కూడా నటించారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈ భామ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనుష్క బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపొయింది.తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస […]
సీనియర్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడు.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకుంది. నిత్యం తన కూతురు సుప్రీత తో కలసి సురేఖ వాణి సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తుంది.తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా తమ డాన్స్ వీడియోల్ని అలాగే గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తూ ఉంటారు.కొన్ని సార్లు ఆ హాట్ ఫొటోస్ కి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ వస్తుంది అంటే ఊహించని స్థాయిలో అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, అర్య2, పుష్ప ది రైజ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అలాగే ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది.నేను సినిమాలలో ఇంతగా సక్సెస్ కావడానికి […]
తమిళ నటుడు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనితో ఆయనపై దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.తమిళనాడు మంత్రిగా బాధ్యత గల పదవి లో వున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెడుతున్నారు.. […]