Baby : బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీ విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమా ను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు… యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఇక ఈ సినిమా లోఆనంద్ దేవరకొండ, విరాజ్ నటన, వైష్ణవి పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.ప్రస్తుతం బేబి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు బేబీ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు సాయి రాజేష్. బేబీ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బేబీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. కెరీర్ బిగినింగ్ లో సంపూర్ణేశ్ బాబు తో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి కామెడీ మూవీస్ చేసిన సాయి రాజేష్ బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో భారీగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక పై ప్రేక్షకులను మెప్పించే సినిమాలే చేస్తానని ఆయన తెలిపారు.. ఇదిలా ఉంటే బేబీ సినిమా కు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్న దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్ లో స్టార్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సీక్వల్ బేబీ సినిమా కు కొసాగింపుగా ఉంటుందా లేక కొత్త కథ ను తెరకెక్కిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ వార్త పై దర్శకుడు సాయి రాజేష్ అధికారికం గా ప్రకటించాల్సి వుంది.
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!