స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం […]
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పక్కా మాస్ మూవీ ఇష్మార్ట్ శంకర్. ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.2019 లో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్,పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతే కాదు ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకొని దేశవ్యాప్తం గా ఎంతో పాపులర్ అయ్యారు.అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా కు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.పుష్ప 2 థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల కోసం […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్ తో తెరకెక్కించిన అసురన్ సినిమా తో సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగు లో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేసారు.ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది.నేడు వెట్రిమారన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలియజేసింది.టీం తరపున వెట్రిమారన్‌కు బర్త్డే తెలియజేస్తూ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ `హరిహర వీరమల్లు`. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే చిత్రానికి సంబంధించి ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్బంగా కొత్త లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.దీంతో సినిమా షూటింగ్ త్వరలోనే […]
నిధి అగర్వాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ చైతన్య హీరోగా `సవ్యసాచి` చిత్రంతో ఈ భామ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతోపాటు `మిస్టర్ మజ్ను` చిత్రంలో అఖిల్‌తో కూడా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఎనర్జెటిక్ స్టార్ రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా బాగా పాపులర్ అయ్యింది.`ఇస్మార్ట్ శంకర్`సినిమాతో తొలి బ్లాక్ […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ఈ హీరో ఇప్పటికే ఈ ఏడాదిలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన తరువాత సినిమా రూల్స్ రంజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత […]
కృతి సనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ నటించిన “వన్ నేనొక్కడినే’ సినిమాతో ఈ భామ టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటిగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు..కాగా ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.. ఇక థమన్ సంగీతం […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ అదిరిపోయే విజువల్స్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా పై కాస్త గందరగోళం లో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం లో వస్తున్న రాంచరణ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో అంచనాలు […]