ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ లో రామ్ తెలంగాణ స్లాంగ్ తో అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.ఈ సినిమా కు పూరి టేకింగ్ తో పాటు ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మహేష్ తో కలిసి నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నాజూకు నడుము సొగసుతో ఇలియానా యూత్ ని బాగా ఆకట్టుకుంది.. అయితే టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైం లో ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాలని అక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కానీ అక్కడ ఆమె కి నిరాశే మిగిలింది.. దీనితో […]
కీర్తి సురేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దసరా మూవీ తో ఈ భామ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన భోళా శంకర్ సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ […]
సినీ ఇండస్ట్రీ స్టార్స్ కి సంబంధించి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఓ చిన్న పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరని ఆరా […]
కిరణ్ అబ్బవరం ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కిరణ్ అబ్బవరం హీరోగా రతినం కృష్ణ రచన మరియు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రూల్స్ రంజన్. ఈ చిత్రం ను అక్టోబర్ […]
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మేజర్ మూవీ బ్యూటి సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.బోయపాటి ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్స్ తో సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.సెప్టెంబర్ 28 న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన […]
యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈ భామ చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలు ఉండటంతో ఈ ముద్దుగుమ్మ కు క్రేజ్ కూడా బాగా పెరిగింది.కోలీవుడ్ మూవీస్ తో ప్రియాంక మోహన్ మంచి గుర్తింపు పొందింది. ఈ భామ మొదట కన్నడ చిత్రం ‘ఒందు కథే హెల్లా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.హోస్ట్‌గా నాగార్జున అక్కినేని మరోసారి తనదైన శైలిలో షోను ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.మొదట గా హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో కేవలం 11 మంది కంటెస్టంట్స్ మాత్రమే ఉన్నారు.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 3వ వారం దామిని ఎలిమినేట్ అయ్యారు..అయితే 4 వారం ఎలిమినేషన్ కు ఆరుగురు నామినేట్ అయ్యారు. […]
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత హీరో గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించాడు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత వచ్చిన స్పై మూవీతో ఆడియన్స్ను కాస్త డిసప్పాయింట్ చేశాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో […]
స్టార్ హీరోయిన్ నిత్యామేనన్ టైటిల్ రోల్ లో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్ ను గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్నస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, వీకే నరేష్, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్ తదితరులు ముఖ్య […]