యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో రాజావారు రాణి గారు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తో కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమా లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.రత్నం […]
నిధి అగర్వాల్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఈ భామకు ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తరువాత రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్ […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్.శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆకాశంలో విహారిస్తున్న శివ కార్తికేయన్ అతడితో పాటే ఓ ఏలియన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయలాన్ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా టీజర్ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్ అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ […]
సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్-3 గ్లింప్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో తన ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా […]
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 1న విడుదల అయింది.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.సినిమా లో పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు.కానీ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది..థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఖుషీ మూవీ. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ […]
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి మిస్ దివా 2015 విన్నర్ గా నిలిచింది.విశ్వ సుందరి పోటీల్లో కూడా ఈ భామ పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో కూడా మెరిసింది. బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమెని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 68 మిలియన్ ఫాలో అవుతున్నారు.అదే సమయంలో ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై […]
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. పుష్ప సినిమా […]
మాళవిక మోహన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎలాంటి డ్రెస్ లో అయినా కానీ తన అందం తో అందరినీ కట్టిపడేస్తుంది మలబార్ సోయగం మాళవిక మోహనన్.సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాజాగా కర్రసాము నేర్చుకునే పని లో పడింది.ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ.. సోషల్ మీడియా లో తన అందం తో నెటిజన్ల ను బాగా ఇంప్రెస్ చేసే భామల్లో మాళవిక టాప్ లో ఉంటుంది. […]