ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద..మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. అయితే వరుసగా వచ్చిన సెలవులు స్కంద సినిమా కు బాగా ఉపయోగపడ్డాయి తెలుగు రాష్ట్రాలలో […]
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్నాడు.. సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ పేరు పొందాడు. కోలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అనిరుధ్ హవా మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ […]
బ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత అమీ జాక్సన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన మహావీరుడు సినిమా తో మంచి విజయం అందుకున్నాడు. శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అయలాన్’..తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’.రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపొందింది.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా మూవీ కి రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్‍లు అందింటంతో పాటు కీలక పాత్ర […]
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రజనీ చేస్తున్న సినిమాలలో జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 ఒకటి.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై […]
మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో ‘ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు లో ‘భాగమతి’, ‘ఖిలాడీ’ మరియు ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది చివర్లో ఉన్ని ముకుందన్ నటించిన మాలికాపురం అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.. దాదాపు 5 కోట్ల […]
దర్శకుడు విరించి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాల తో డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విరించి వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జితేందర్ రెడ్డి. మంచి లవ్ ట్రాక్ స్టోరీలతో అందరినీ ఆకట్టుకున్న విరించి వర్మ ఏడేళ్ల గ్యాప్ తర్వాత యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ నటిస్తున్న ఈ లియో సినిమా కచ్చితంగా భారీ రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే విడుదలకు ముందే లియో […]