ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నాడు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. దీనితో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు..ప్రస్తుతం శర వేగంగా […]
దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు అంటే ఎప్పటికీ ఒక బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా కోరుకుంటారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో మొదటి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా ఎప్పుడో మొదలు పెట్టినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో మళ్లీ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‍లో మూడో […]
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ పేరు పొందారు.. అగ్ర నిర్మాణ సంస్థ ల్లో ఒకటిగా మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా తో వారి సినీ ప్రయాణం మొదలు అయింది. అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల తో భారీ సినిమాలు నిర్మించి వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ వున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్..ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన ఈ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించింది.ఈ సినిమా సెప్టెంబర్ 28 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా మూవీ యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 25) సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్ […]
7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది.. విశాల్ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో విశాల్ కాస్త ఊరట పొందాడని చెప్పొచ్చు. అయితే విశాల్ కోర్ట్ కేసు ను ఎదుర్కోవల్సి వచ్చింది.తాజాగా ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి […]
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఈ దర్శకుడికి మరోసారి ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సారి మహేష్ తో సోలో హీరోగా […]
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్ పరీక్ష కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్ 27వ తేదీన తుది ‘కీ’ తో […]
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్.ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.. ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా లో దుల్కర్ జెమిని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత […]