గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఈపాటికి విడుదల అవ్వాల్సి ఉంది.కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండటం, అలాగే రామ్ చరణ్ ఆ మధ్య షూటింగ్ కు బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ […]
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా బాగా స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను పొందిన ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్ . రూల్స్ రంజన్ మూవీ నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ..సూపర్ బజ్‌క్రియేట్ చేసాయి.ఈ సినిమాను రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్ […]
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు.ఈ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో జోష్ నింపుతోంది చిత్ర యూనిట్.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్… టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్రలో నటిస్తోన్న కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ లుక్‌ను కొన్ని గంటల క్రితం షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. ఈ భామ సూపర్ […]
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సంవత్సరాలగా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరో గా కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు..ఈయన మలయాళం మరియు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ గా వున్నారు.ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో కీలక పాత్రలో మెరిశాడు మోహన్ లాల్. ఆ సినిమా […]
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. […]
హీరోయిన్ పూర్ణ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ భామ తెలుగు తమిళ మరియు మలయాళీ భాష చిత్రాలలో నటించి మెప్పించింది.ఇక ఈ మధ్యకాలంలో ఈ భామ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పూర్ణ ఎంతో బిజీగా వున్నారు.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ. రీసెంట్ గా […]
సీరియల్ హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు సినిమా హీరో గా ఆకట్టుకుంటున్నాడు.బిగ్బాస్ రియాల్టీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సోహైల్.ఇటీవల సోహైల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సరికొత్త కథల తో ప్రేక్షకులని మెప్పించాలనే ఉద్దేశంతో హీరో సోహైల్ విభిన్న కథలను సెలెక్ట్ చేసుకునే పని లో వున్నాడు. దానిలో భాగంగా ఇటీవల […]
రవీనా టాండన్ ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వరుసగా హిందీ, తెలుగు తో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.రవీనా టాండన్ ప్రముఖ దర్శకుడు రవి టాండన్ కూతురిగా సినీమాల్లోకి వచ్చింది. ‘1991’లో పథర్ కే ఫూల్ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రథసారథి, ఆకాశవీధిలో మరియు పాండవులు పాండవులు […]
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ‘బ్యాచ్‌లర్’ మూవీ తో హీరో గా మంచి పేరు తెచ్చుకున్నారు . ఆయన హీరోగా నటించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘అడియే’ ఈ సినిమా లో గౌరీ జి.కిషన్ హీరోయిన్ గా నటించింది.. సైంటిఫిక్ రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29 […]