Kumari Srimathi : ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ నిత్యామేనన్ టైటిల్ రోల్ లో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్ ను గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్నస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, వీకే నరేష్, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, నటుడు మరియు దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ స్పెషల్ రోల్స్‌లో ఎంతగానో సందడి చేశారు. టీజర్ మరియు ట్రైలర్ తో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ గురువారం (సెప్టెంబర్ 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఆకట్టుకునే కథ కథనాలు, కామెడీ, యాక్షన్ మరియు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిత్య మేనన్ తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లో టాప్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కుమారి శ్రీమతి టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. తాత కట్టించిన ఇంటిని దక్కించుకోవడానికి ఎంతగానో ఆరాట పడుతూ ఉంటుంది సిరి అలియాస్ శ్రీమతి ( నిత్యా మేనన్). ఇందుకోసం బాబాయితో న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది. అయితే 38 లక్షలు కడితనే ఇల్లు దక్కుతుందని కోర్టు ఆదేశించడంతో బార్‌ను ఓపెన్ చేస్తుంది. మరి ఓ మహిళ బార్‌ను ఏ విధంగా నిర్వహించింది..ఈ ప్రయత్నం లో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేది కథ. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!