సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.. దీపావళి కానుకగా నవంబర్ 12 న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు తొలి మూడు రోజులు ఫర్వాలేదనిపించిన కానీ నాలుగో రోజు ఏకంగా 45 శాతం పతనమయ్యాయి.నిన్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది.. ఈ మ్యాచ్ సందర్భంగా దేశమంతా టీవీ […]
టాలీవుడ్ సినీ తారల్లో క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడే వారిలో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వెంకీ మామ క్రికెట్ లవర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే చాలు షూటింగ్ ను కూడా వదిలిపెట్టి స్టేడియం లోకి వాలిపోతుంటాడు. ఇక హైదరాబాదులో మ్యాచ్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 1 న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.తాజాగా రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, […]
స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ను చూపిస్తూ దూసుకెళ్ళింది.కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ […]
సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో విడుదల అయ్యి బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి రావడంతో మన హీరోలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.అలాగే టాలెంట్ ఉన్న దర్శకులు హీరోలతో పని చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.దీనితో మల్టీస్టారర్ మూవీస్ కి మంచి క్రేజ్ వస్తుంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ […]
నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’విడుదలకు సిద్ధం అవుతుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి. […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటిస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హను మాన్’ . ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సూపర్ హీరో కథాంశం తో […]
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నా సామి రంగ. ఈ సినిమాను విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలయిన నా సామి రంగ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అయింది..సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం నా సామి రంగ మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగుతున్నాయి. నాటు నాటు సాంగ్‌తో […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‍స్టాపబుల్ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఇటీవల అన్‍స్టాపబుల్ మూడో సీజన్ కూడా షురూ అయింది.లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ సీజన్ వచ్చింది. ఇక, ఈ అన్‍స్టాపబుల్ టాక్ షో కు మొదటి సారి బాలీవుడ్ హీరో రాబోతున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అన్‍స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య తో కలిసి సందడి చేయనున్నారు.. పాన్ ఇండియా ఎపిసోడ్ త్వరలోనే రాబోతుంది వేచి ఉండండి అంటూ […]
శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు,టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘800’.ఈ మూవీకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ ను రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. శ్రీలంకలో ఈ సినిమా […]