దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు..ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 19 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయిన లియో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..ముఖ్యంగా సెకండాఫ్ సాగదీసినట్లుగా ఉందని ఫ్యాన్స్ విమర్శించారు. దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కూడా చెప్పడం విశేషం. సినిమాకు థియేటర్లలో నెగటివ్ టాక్ వచ్చినా కూడా […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 .. దీపావళి కానుకగా నిన్న గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఊహించినట్లే తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన […]
కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది….ఈ బ్యూటీ పేరు కొన్ని రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సత్య భామ.. కాజల్ 60 వ సినిమా గా తెరకెక్కుతున్న సత్యభామ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది..సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, […]
మ్యాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా లో దింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది..తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది..రామబాణం నిరాశపరచడం […]
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..పవన్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ ఓజీ. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ […]
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు..పొన్నియిన్ సెల్వన్’ మరియు ‘ఇరైవన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో జయం రవి. వరుస సక్సెస్ లు అందుకుంటు వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా ను అనౌన్స్ చేశాడు.జయం రవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరన్’.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా […]
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన తరువాత సినిమా ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్ స్పీడు తో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమాను మొదలు పెట్టారు..మొదటి షెడ్యూల్ లో రెండు నెలల పాటు యాక్షన్ మరియు టాకీ పార్ట్ చిత్రీకరించారు.ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్ తోనే వరుస […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లుసిఫర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా లో మంజు వారియర్ , వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో విడుదల అయి బిగ్గెస్టు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటి వరకు ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు పూర్తి అయ్యాయి..ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రసారమవుతుంది.. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ మొదటి ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఇక, అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (నవంబర్ 11) చిన్న హింట్ ఇచ్చింది. అన్‍స్టాపబుల్ […]