హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ తో పాటు ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్ మరియు శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి కాగా ముద్ర […]
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఆయన తీసిన సినిమాలలో ఎఫ్ 3 సినిమా పరవాలేదు అనిపించుకోగా మిగతా సినిమాలు అన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.ఇక ఈ మధ్య తన కామెడీ మార్క్ పక్కనపెట్టి బాలకృష్ణతో ఎమోషన్స్ తో కూడిన సినిమా భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించాడు… ఆ చిత్రంతో కూడా అద్భుత విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ దర్శకుడు భగవంత్ కేసరి సినిమా […]
అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తన హాట్ ఫొటోస్ ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బుల్లితెరకు అనసూయ దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో, వెండితెరపై కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది.వెండితెర పై విభిన్న పాత్రలలో నటించి మెప్పిస్తుంది. తనకు వచ్చే పాత్రల విషయంలో అనసూయ ఎలాంటి నియమాలు పెట్టుకో లేదు. తాను చేసేది బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి […]
శ్రీలీల..టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది…హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా మొదట ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని అస్సలు నమ్ముకోవద్దని ఆమె సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం.. ఈ సినిమాను గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ బ్యూటీ రీతూవర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వరుస గా విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేశారు.మెడలో స్కార్ప్, బ్లాక్ గాగుల్స్ తో చేతిలో […]
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.వైష్ణవ్ తేజ్ 4 వ సినిమా గా వస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రం లో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరియు జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఆదికేశవ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ మరియు […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ టాక్ షో లో పాన్ ఇండియా ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. అన్‍స్టాపబుల్‍కు తొలిసారి ఓ బాలీవుడ్ హీరో వస్తున్నారు.యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్ షోలో గెస్టులుగా రానున్నారు. అన్‍స్టాపబుల్ 3లో ఈ పాన్ ఇండియా ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది.రణ్‍బీర్ కపూర్, రష్మిక, సందీప్ పాల్గొన్న […]
ఆర్ఎక్స్ 100 సినిమాతో అద్భుత విజయం అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన సినిమా మంగళవారం శుక్రవారం (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా టైటిల్ తో నే సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు మేకర్స్..అయితే తాజాగా గురువారం (నవంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం అదిరిపోయింది మంగళవారం సినిమాను ఎలా తెరకెక్కించామో, ఎంత రిస్క్ తీసుకున్నామో డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు ఇతర […]
ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్ లు తెగ నచ్చేస్తుంటాయి..అలాంటి జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’..పంక్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ మరియు శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్ మరియు గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు.ఇప్పటికే ‘మీర్జాపూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయి లో వ్యూవర్ షిప్ సాధించాయి… దీంతో ఓటీటీ లో మోస్ట్ […]
ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.అయితే ఇండియన్ ప్రేక్షకులు చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఎంతగానో […]