అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు తెలుగు లో అటు బాలీవుడ్ లోను అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]
ఆర్ఎక్స్ 100 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ మంగళవారం . ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ తెలుగులో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది.. కానీ తాను చేసిన ఏ సినిమా కూడా భారీ విజయాల్ని సాధించలేకపోయాయి.అయితే ఈ అమ్మడు నటించిన తాజా మూవీ మంగళవారంతో అజయ్ భూపతి… పాయల్‌కు అదిరిపోయే హిట్టిచ్చాడు. మంగళవారం సినిమాలో చైతన్య కృష్ణ, శ్రీతేజ్ మరియు […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా థియేటర్ల లో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రూల్స్ రంజన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.థియేటర్ రిలీజ్ కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ ఉండటం తో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ […]
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ..ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమా కు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఈ సినిమా ఈ డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ […]
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. హీరో గా వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలి లో మెప్పిస్తున్నాడు..రీసెంట్ గా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో తన కెరీర్ లో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అతి త్వరలో దూత వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు నాగ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకేక్కిస్తున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.. అలాగే గుంటూరు కారం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా లో […]
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.విక్కీ కౌశల్ ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’, మసాన్ , సర్దార్ ఉద్దమ్ వంటి చిత్రాల లో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇక విక్కీ కౌశల్ నటించిన ఉరి సినిమా తెలుగు లో కూడా డబ్ అయి ఇక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా విక్కీ నేషనల్ […]
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కించిన జవాన్ సినిమా తో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ.. అయితే తన తరువాత సినిమా కు సంబంధించి మాత్రం అధికారికం గా ప్రకటించలేదు. తాజా ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను […]
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య. ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ‘ది విలేజ్’. ఈ వెబ్ సిరీస్ కు మిలింద్ […]
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. జైలర్ సినిమా రజనీ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది..ప్రస్తుతం రజనీకాంత్ తలైవా 170 సినిమా తో బిజీగా ఉన్నారు.. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశ లో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తలైవా 171 సినిమాకు కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్, లియో […]