వెన్నెల కిశోర్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన […]
సెన్సేషనల్ దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం వ్యూహం… ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. నిజానికి నవంబర్ 10న ఈ సినిమా విడుదల కావాలి.. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.నిజ జీవిత పాత్రల పేర్లు, వాళ్ళ ప్రవర్తన మరియు రాజకీయ సంఘటనలు ఇలా ఎన్నో వ్యూహం సినిమాలో ఉండడంతో దాన్ని బయటికి తీసుకొస్తే.. రాజకీయ దుమారం రేగడం ఖాయమని.. ఎన్నికల సమయంలో కచ్చితంగా గొడవలు వస్తాయని భావించి సినిమా […]
కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన జైలర్ మూవీ లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.. శివరాజ్ కుమార్ పాత్ర జైలర్ సినిమా కు హైలైట్ గా నిలిచింది. అలాగే శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది..దసరా సమయంలో తెలుగులో తీవ్రమైన పోటీ ఉండటంతో తెలుగు వెర్షన్‍లో ఘోస్ట్ మూవీ నవంబర్ 4న […]
చియాన్ విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.ధృవనక్షత్రం డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ నలభై కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. విక్రమ్ సినిమాలకు ఉన్న పాపులారిటీ కారణంగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు […]
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.. వరుస గా బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వార్’సినిమాకు సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది.. ‘వార్ 2’ సినిమా తో ఎన్టీఆర్ […]
ఆర్‌ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అలాగే కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో […]
దీపావళి పండుగ సందర్బంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్‌తాండ డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం… జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హృదయం కాలేయం, కొబ్బరి మట్ట అనే కామెడీ సినిమాల తో అద్భుత విజయం అందుకొని కామెడీ పాత్రలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయింది.. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం […]
యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ విజయం సాధించింది.కార్తికేయ 2 తరువాత నిఖిల్ నటించిన స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది..తాజాగా నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు..ఈ స్టార్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బజూక..గేమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బజూక సినిమాకు డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సెకండ్ లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో […]