మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె చివరి శ్వాస విడిచారు. రాత్రి 1.45 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్లు కనకరత్నమ్మ గారి భౌతికకాయం ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Also Read […]
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై క్రేజ్ పెంచేశాయి. Also Read : Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన […]
బాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారిని అవకాశాలు తేలిగ్గా దొరుకుతాయన్న విషయం తెలిసిందే. కానీ నిజానికి, వారసత్వం ఉన్నా కూడా సొంత టాలెంట్‌తోనే ఎదగాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి చాలా మంది స్టార్ హీరోల వారసులు నిరూపించుకో లేక అడుగున పడిపోయారు. అలాగే, సొంత కుటుంబం నుంచి ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నప్పటికీ కొందరు మాత్రం వాళ్ల సహాయం తీసుకోరు. దీనికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ లైఫ్ కూడా అలాంటిదనే […]
ప్రస్తుతం సెలబ్రెటీలు ఎంత తర్వాగా వివాహం చేసుకుంటున్నారో, అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. నిత్యం ఎవరో ఒకరి గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నయనతార – విఘ్నేష్ శివన్, సంగీత – క్రిష్, గోవింద – సునీత అహుజాలు విడాకులు తీసుకోబోతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దశలో స్టార్ హీరోయిన్ హన్సిక పైరు కూడా కొంతకాలంగా గట్టిగా వినపడుతుంది. అలాంటిదేమీ లేదని హన్సిక భర్త సొయైల్ కతూరియా చెబుతున్నప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రత్యేకమైన స్టైల్‌తో, ఎనర్జీతో, యూత్‌కి కనెక్ట్ అయ్యే రోల్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా రామ్‌కి ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో తాజాగా ఆయన ఒక చిన్న పోస్ట్‌తోనే నిరూపించాడు. Also Read : SSMB 29: అరగంటకు రెండు కోట్ల సెట్ వృధా.. ఇటీవల రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన […]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ పై దేశవ్యాప్తంగా అమితమైన అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటకు వచ్చింది. Also Read : Sunny Leone : సరోగసీ అనుభవాలు పంచుకున్న పొర్న్ బ్యూటీ.. ఏంటీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో […]
సన్నీ లియోన్ అంటే తెలియని వారు ఉండరు. ఆ అమ్ముడు ఏం చేసిన అది వైరల్ అవుతుంది. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆమె ముందు ఉంటారు. అడల్ట్ సినిమాలు తీసినా, అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ఆమె మనసు మాత్రం ఎలాంటి మలినం లేనిదని చెప్పాలి. అయితే సన్నీ లియోనీ ముగ్గురు పిల్లల తల్లి అనే విషయం తెలిసిందే. కానీ వారిలో ఒక్కరిని కూడా ఆమె జన్మ నివ్వలేదు. ఒకరు దత్తత ద్వారా, మరో ఇద్దరు […]
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు, నిర్మాతలు పలువురు తమ కెరీర్‌ను మెగా వారసత్వంపై నిర్మించారు. ఈ జాబితాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రత్యేకంగా నిలిచారు. చిన్నతనంలోనే హోస్ట్‌గా బుల్లితెరపై పరిచయమైన నిహారిక, తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్గా అడుగు పెట్టారు. హీరోయిన్గా మొదటి ప్రయత్నం ఫ్లాప్ అయిన తర్వాత, నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించారు. కానీ వీటివల్ల కెరీర్లో ఎలాంటి హిట్ పడలేదు.. Also Read :Bigg […]
తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేమ్ దీక్షా పంత్, ఇటీవల తన కెరీర్, బిగ్ బాస్ అనుభవాలు, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. Also Read : Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో.. ‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన, […]
ప్రఖ్యాత తెలుగు నటుడు మంచు మనోజ్ ఇటీవల బాలాపూర్‌లో జరుగుతున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం తెలిసిందే. మనోజ్ ఈ సందర్భంలో లంబోదరుడిని దర్శించుకొని, ఆయనకు ప్రత్యేక భక్తి చూపించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికగా, చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో మంచు మనోజ్ పాల్గొని, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం, […]