నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడగా, సినీ ప్రేమికులు దీన్ని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. Also Read : Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం ప్రస్తుతం మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ “పార్టీ సాంగ్” ని […]
‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్..ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించగా, ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమె ఆరంభం నుండి తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సినీ కెరీర్లో ముందుకు సాగుతున్న కొద్దీ, తన పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మాళవిక మోహనన్ తెలిపారు. Also […]
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వరకర్త రవి బస్రూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ పొందుతున్నారు. సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న వీరచంద్రస చిత్రాన్ని తానే దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. Also Read : RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం, కెజిఎఫ్ సిరీస్, అలాగే సలార్ సినిమాలకు ఆయన అందించిన […]
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన దహనం వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా చేసిన ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సమాచారం. Also Read : Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు! వివరాల్లోకి వెళ్తే – మావోయిస్టులపై తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో అంజన సింహా పేరు ప్రస్తావన రావడం, అలాగే ఆయన చెప్పిన విధంగా కొన్ని […]
ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర అత్యంత చర్చనీయాంశంగా మారిన వైలెంట్ యాక్షన్ డ్రామా మార్కో. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా, దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ రన్ అందుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రా ప్రెజెంటేషన్ ఈ సినిమాకి బలంగా నిలిచిన, దాని వైలెంట్ కంటెంట్ కారణంగా పలు వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కో […]
టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజి ఒకటి. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు కచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. పవన్ స్క్రీన్‌పై చూపించే ఎనర్జీ, స్టైల్, యాక్షన్ మాస్ ఆడియన్స్‌ను మైమరిపించనుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. Also Read : Sundarakanda : రొమాంటిక్ కామెడీ […]
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ మూవీ ‘సుందరకాండ’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని కథానాయికలుగా నటించారు. ‘‘ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు’’ అన్న కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి, యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు రొమాంటిక్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి […]
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక శక్తివంతమైన హిస్టారికల్ సినిమా ప్రకటించబడింది. మేకర్స్ ఈ ప్రత్యేక రోజునే “ఏడు తరాల యుద్ధం” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. Also Read : Manchu Manoj: హీరోల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు ఈ సినిమా 1948 సమయంలో నిజాం చివరి తరంతో తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాల నేపథ్యాన్ని చూపించబోతోంది. స్వేచ్ఛ […]
ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా […]
టాలీవుడ్లో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా, తెలుగు సినిమాలకు దూరంగా ఉండి చాలా కాలం అవుతుంది. అనంతరం కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొన్ని చిత్రాలు చేసిన ఆమె, తన విదేశీ ప్రియుడిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగతం, వృత్తిగతం ఇలా అనేక విషయాలను పంచుకుంది. అందులో ముఖ్యమైన అంశం ఆమె తొలి హిందీ చిత్రం బర్ఫీ సమయంలో ఎదుర్కొన్న చేదు […]