మోలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వృషభ’ షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. ప్రశంసలు పొందిన దర్శకుడు నందా కిషోర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం వహించారు. వైభవం, స్టోరీ లైన్, స్టార్ కాస్టింగ్ కారణంగా ఈ సినిమా ఇప్పటికే బారీ అంచనాలు సృష్టించింది. Also read : Kohli Biopic: కోహ్లీ బయోపిక్? నేను చేయను – అనురాగ్ కశ్యప్ తాజా అప్డేట్ ప్రకారం ‘వృషభ’ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి విరాట్ అభిమానులు అతడి జీవితం తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందించారు. Also Read : GV Prakash : ధనుష్‌ను మోసం చేయలేను – జీవీ ప్రకాష్ ఆయన మాట్లాడుతూ – “కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. కానీ ఒకవేళ […]
చాలా మంది నటులు పాత్రను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది పాత్రలో లోతుగా ఆలోచించి తిరస్కరిస్తారు. అలాగే, తమకు ఇష్టమైన నటులతో కలిసి పని చేయాలంటే మరింతగా ఆలోచిస్తారు. ఈ విషయంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా స్పష్టమైన వ్యక్తిత్వం చూపిస్తారు. వరుస సినిమాలకు సంగీతం అందిస్తున్న ప్రకాష్, తాజాగా తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్లో హాజరై ధనుష్‌తో తన అనుబంధాన్ని వెల్లడించారు. […]
ఇండస్ట్రీలో నటి కావడం అంటే కేవలం నటన మాత్రమే కాక, వ్యక్తిగత జీవితం, శరీర రూపం మీద వచ్చే విమర్శలను కూడా ఎదుర్కోవడం. ఇలాంటి అవమానాలు హీరో హీరోయిన్ లు అంత కూడా ఎదురుకుని ఉంటారు. ఎక్కువగా హీరోయిన్లకు ఇలాంటి అంమానాలు ఎదురవుతాయి. అయితే తాజాగా ఈ విషయంపై మలయాళ నటి అపర్ణ బాలమురళి స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. Also Read : Thaman : అనిరుద్ కావాలి అన్నవారికి థమన్ ఇచ్చిన […]
తెలుగు సినిమాటిక్ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న థమన్ ఎస్ ఇప్పుడు టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. తన మ్యూజిక్, పాటలతో ప్రత్యేక మార్క్ సెట్ చేసిన థమన్, ఇటీవల పలు సినిమాలకు మరింత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అందుకుంటున్నాడు. కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, థమన్ వెనక్కి తగ్గలేదు. చాలాసార్లు కొన్ని హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో సినిమాకు “థమన్ వద్దు, అనిరుద్ కావాలి” అని ట్రెండ్ చేశారు. […]
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అల్లరి పిడుగు, వీరభద్ర సినిమాల్లో బాలయ్య తో రొమాన్స్ చేసి మెప్పించింది . ఇక ఈ సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడం తో, బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. మూవిస్ విషయం పక్కన పెడితే వివాదాస్పద మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. […]
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు చక్రం తిప్పుతుంది. వరుస హిట్ అందుకుంటు ప్రజంట్ టాప్ పోజిషన్లో ఉంది. ముఖ్యంగా హిందిలో కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ధూసుకుపోతుంది. గత ఏడాది ఛావా సినిమాతో హిందీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. […]
యంగ్ & టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – రితిక నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన విజువల్ వండర్ “మిరాయ్” థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. Also Read : Sridevi–Roshan : కోర్ట్ జంట శ్రీదేవి–రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌తో పాటు […]
2025లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రలో కోర్ట్ ఒకటి. శ్రీదేవి–రోషన్ నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా వెన్నెల–చందుల కెమిస్ట్రీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని తప్పులేదు ప్రేమలో సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా […]
ప్రజంట్ సీనియర్ నటీనటులు ఖాళీగా ఉండటం లేదు. టాక్ షో లేదా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కొత్త ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇద్దరూ కలిసి హోస్ట్‌గా నిలిచిన సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’ సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ […]