బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా, 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి.. ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. Also Read : Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ […]
సినిమాల్లో గ్లామర్ రోల్స్, ప్రత్యేక పాటలతో ఎప్పుడూ కుర్రకారుని అలరించే సన్నీ లియోనీ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ. Also Read : Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ.. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో […]
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఆ హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. Also Read : Kiss : కవిన్.. రొమాంటిక్ కామెడీ ‘కిస్’ తెలుగు ట్రైలర్ అవుట్! నేడు […]
తమిళ నటుడు కవిన్ హీరోగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కిస్’. ‘దాదా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కవిన్, ఈసారి పూర్తి స్థాయి లవ్ అండ్ రోమన్స్ ఫన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. […]
తెలుగు సినీ జగత్తు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి సిద్ధమైంది. ఆయన నటించిన సూపర్‌హిట్ క్లాసిక్ చిత్రాలు డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం మళ్లీ పెద్ద తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన థియేటర్లలో అది కూడా ఉచిత టిక్కెట్లతో ప్రదర్శించనున్నారు. ఇది నిజంగా అభిమానుల్లో విశేష ఆనందాన్ని కలిగిస్తోంది. Also Read : Fauji : ప్రభాస్ ఫౌజీ మూవీతో.. టాలీవుడ్ ఎంట్రీ […]
ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. దాదాపు హిందీ యాక్టర్స్ స్టార్ హీరోలు అంతా తెలుగు చిత్రాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భాగంగా కల్కి 2898 AD లో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ గా అద్భుతమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించగా. ఇప్పుడు ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. Also Read : Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దీపికా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ జానర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలోకి చేరుకున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఈ సినిమాలో తన అభిమానులను అలరించేందుకు ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. Also Read : Kalki2898AD : కల్కీ […]
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. ప్రొడక్షన్ టీమ్ స్టేట్మెంట్లో.. Also Read : Manchu Lakshmi: కుటుంబంలో గొడవలపై రియాక్ట్ అయిన మంచు […]
తరచూ వార్తల్లో నిలిచే కుటుంభాలో మంచు ఫ్యామిలీ ముందుంటుంది. ప్రజంట్ చల్లబడినప్పటికి మొన్నటి వరకు ఈ ఫ్యామిలిలో చాలా జరిగాయి. అన్నదమ్ములు ఇద్దరు ఒక్కరంటే ఒక్కరు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అయితే తాజాగా నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాల పట్ల తన మనస్తత్వాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. Also Read : Akhanda 2 : అఖండ 2 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్.. “ఇంట్లో ఎవరు సక్సెస్ సాధించినా, […]