బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు. Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది రాబోయే ఏడాది […]
సిరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో అలరించి.. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగుర్. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే మాములు విషయం కాదు. చాలా సవాల్లు ఎదురుకొవాల్సి ఉంటుంది. అలాంటిది చిన్న సైడ్ క్యారెక్టర్ నుండి హీరోయిన్ గా మార్కెట్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అంటూ ఒకటి ఉంటుంది. తాజాగా తన కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన […]
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నటుడు ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. Also Read : Narendra Modi : ప్రధానికి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. “ఈ రోజు, ప్రధాన మంత్రి మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. “మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే, మీరు చూపిస్తున్న నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ఇస్తుంది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు దేశం అభివృద్ధికి దోహదపడుతున్నాయి” అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన […]
ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ప్రేక్షకులను 100 శాతం థియెటర్ లకు రప్పించాలంటే చాలా కష్టంగా మారింది. ప్రమోషన్స్ తప్ప మరో దిక్కులేదు. అందుకే మూవీ విషయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకుంటున్నారోమ ప్రమోషన్స్ కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఒక్కటి కూడా వదలకుండా అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, కొంతమంది నటీమణులు ప్రమోషన్ విషయంలో వెనుకంజ వేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. చాలా మంది నిర్మాతలు […]
కీర్తి సురేశ్.. అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ భాషలలో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మహానటి గా తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తన తీరు కాస్త బోల్డ్ రోల్స్‌కి మార్చిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్లో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించింది. గతేడాది బేబీ జాన్ సినిమాతో హిందీ తెరపై అడుగుపెట్టిన ఆమె, తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు, లక్ష్యాల గురించి పంచుకుంది. […]
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్ ఎపిసోడ్ పూర్తిగా ఎమోషన్స్, ఘర్షణలు, ఫన్నీ మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి వారం లాగే ఈసారి కూడా కంటెస్టెంట్స్ మధ్య వేడెక్కిన చర్చలు, ఆరోపణలు, కౌంటర్లు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా “రెడ్ ఫ్లవర్ ఇష్యూ” “ఎగ్ గొడవ” ఈ వారం నామినేషన్స్‌లో హాట్ టాపిక్స్‌గా మారాయి. మంగళవారం ఎపిసోడ్లో రాము రాథోడ్, కళ్యాణ్ యాటిట్యూడ్ నచ్చలేదని నామినేట్ చేయగా, కళ్యాణ్ “ట్రోల్ అవుతావ్” అంటూ కౌంటర్ ఇచ్చాడు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ప్రాజెక్టులు, షూటింగ్లో ఉన్న సినిమాలు, ఇంకా లైన్లో ఉన్న కొత్త సినిమాలు ఆయన షెడ్యూల్ టాలీవుడ్లోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ప్రభాస్, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ప్లాన్ అవుతున్న సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతున్నాయి. Also Read : Thaman : […]
టాలీవుడ్లో తాజాగా విడుదలైన ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటి ‘కిష్కింధపురి’. ప్రతిభావంతుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, థియేటర్లలో సాలిడ్ రన్‌ను కొనసాగిస్తోంది. కాగా ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను పంచుకోవడం వైరల్‌గా […]
టాలీవుడ్లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం.. ‘ఓజి’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఏర్పడిన హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఎంట్రీతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రియాంక పై విడుదలైన సాంగ్స్, కొన్ని విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తన గ్లామరస్ ప్రెజెన్స్‌తో పాటు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ […]