ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో రెండు ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఆసక్తి రేపుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్’. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాళ్లుగా నిలుస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ‘విశ్వంభర’ విషయానికొస్తే, ఇప్పటికే రెండు టీజర్లు, కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ కొత్త అప్డేట్స్ మాత్రం ఎక్కువగా రాలేదు. […]
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీలో ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని.. చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీని రోడ్డు మీదకు తేవడం దుర్మార్గం. ఏదైనా నిర్ణయం కావాలంటే అది ఛాంబర్ ద్వారా జరగాలి. ఛాంబర్ మనకు ప్రభుత్వ బాడీలా వ్యవహరిస్తుంది. అందుకే రెండు సంవత్సరాలకు […]
తాజాగా మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి సీనియర్ సినీ జర్నలిస్ట్ పై ఫిర్యాదు చేశారు. ఆమె ‘దక్ష’ చిత్ర ప్రమోషన్స్ సందర్భంలో, ఒక ఇంటర్వ్యూలో ఈ సీనియర్ సినీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను .. “50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు జర్నలిస్ట్. దానికి మంచు లక్ష్మి తీవ్రంగా విరుచుకుపడింది.. “మహేశ్ బాబుకి కూడా 50 ఏళ్లే వచ్చాయి. మీరు షర్ట్ […]
టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు సినిమాపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రత్యేక కథనం ఒకటి బయటకు వచ్చింది. Also Read : Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ […]
ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకోణే . ‘కల్కి 2’ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. అయితే ఈ హీట్ మూమెంట్లో.. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాల వెనుక ఉన్న అసలు విషయాలు పంచుకున్నారు. Also Read : Itlu Mee Edava : యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ […]
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్, చూడటానికి […]
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీ ఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగినట్లుగా ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి, హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ […]
టాలీవుడ్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మౌళి తనుజ్ మరియు శివాని నగరం హీరో-హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించిన కామెడీ, ప్రేమ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో సాలిడ్ వసూళ్లతో ప్రదర్శించబడుతూ సినిమాకు మంచి రన్ వస్తున్నప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. దీని నేపథ్యంలో.. Also Read : Manchu Manoj : […]
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది మిరాయ్. టాలీవుడ్లో వరుస ఫ్లాప్‌లతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసులు రాబడుతుంది. ముఖ్యంగా ఇందులో Also Read : Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ ప్రతినాయకుడిగా మంచు […]