‘కాంతార 2’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించిన బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈమె, త్వరలో బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి, హిందీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.. Also Read : Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్ ‘ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా హిందీ తనకు […]
టాలీవుడ్లో తొలి బ్లాక్‌బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో మొదట్నుంచీ అనేక మార్పులు, చేర్పులు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా హీరోయిన్గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా […]
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ స్పీడులో సూర్య తన 46వ సినిమా (వర్కింగ్ టైటిల్: సూర్య 46)ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ఒక పక్కా […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మనసులో మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ కోసం ఆయన ఇటీవలే షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో, సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్’కు హాజరయ్యారు. ఆ […]
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటిది, ఆ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్రేజీ టాక్ ఏంటంటే.. సంక్రాంతికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నీల్ ఒక మెంటల్ మాస్ ట్రీట్ ప్లాన్ చేశారట! ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, దానితోపాటే సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరును ఒకేసారి రివీల్ చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ […]
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం దాదాపు ఖరారైనట్లే.. తండ్రి బాలకృష్ణ ఇప్పటికే చెప్పినట్లుగా, తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అయితే, తాజా హాట్ అప్డేట్ ఏమిటంటే.. మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక భారీ, పవర్ఫుల్ విలన్ని రంగంలోకి […]
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్లో లీస్ట్ ఓటింగ్‌తో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. చివరి వారం నామినేషన్లలో ఉన్న మిగతా ఆరుగురిలో, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ, సంజన మరియు భరణి మధ్య పోటీ ఉందని ఆడియన్స్ […]
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ‘ఆర్య స్టార్క్’ పాత్రతో ప్రేక్షకులకు బాగా చేరువైన యువ నటి మైసీ విలియమ్స్ తాజాగా చేసిన ఒక పోస్ట్ కారణంగా ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, తన వ్యక్తిగత విహారయాత్రకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మైసీ విలియమ్స్ తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక పర్యటనలో సరస్సులో గడుపుతున్న ఒక […]
నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్, నానిని ఒప్పించి ‘దసరా’తో సూపర్ హిట్ కొట్టడం అనేది అతని ప్రతిభకు నిదర్శనం. అలాంటి డైరెక్టర్ నుంచి రెండో సినిమా అనగానే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, నానితోనే కలిసి ‘ది ప్యారడైజ్’ అనే క్రేజీ […]
ప్రియదర్శి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రేమంటే’ ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. ముఖ్య పాత్రల్లో సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది వంటి ప్రముఖులు […]