Vijay Rashmika : తారాలోకం దిగివచ్చిన వేళ.. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 26న ఒక్కటైన టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ విందు వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి వారు విచ్చేశారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కేటీఆర్ దంపతులు, హరీష్ రావు, మల్లారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా, నాని, నాగచైతన్య, రవితేజ వంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, కృతి సనన్, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుకుమార్, నాగ్ అశ్విన్, శేఖర్ కమ్ముల మరియు దిల్ రాజు వంటి దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో సందడి చేశారు. కొత్త జంట తమ కుటుంబ సభ్యులతో కలిసి అతిథులకు అభివాదం చేస్తూ కనిపించిన దృశ్యాలు కనులవిందుగా నిలిచాయి. కానీ..
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని. నమ్రతా శిరోద్కర్‌తో కలిసి వచ్చిన సితార, బ్యూటిఫుల్ పింక్ కలర్ లెహంగాలో దేవకన్యలా మెరిసిపోయింది. రిసెప్షన్ స్టేజ్ పై విజయ్, రష్మికలతో కలిసి సితార దిగిన క్యాండిడ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సితార క్యూట్ స్మైల్ చూసి మహేష్ ఫ్యాన్స్ “లిటిల్ స్టార్” అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!