Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rashmika Mandannas Mother Leaked Audio Why She Broke Up With Rakshit Shetty

Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!

Published Date :March 12, 2026 , 12:35 pm
By subbarao kilari
Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక పాత సంబంధం గురించి, ముఖ్యంగా కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు జరిగిన నిశ్చితార్థం ఎందుకు రద్దయ్యిందనే విషయంపై మళ్ళీ చర్చ మొదలైంది. తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read : Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?

లీక్ అయిన ఆడియో క్లిప్ ప్రకారం.. రష్మిక మరియు రక్షిత్ శెట్టిల మధ్య గొడవలకు ప్రధాన కారణం రష్మిక కెరీర్ అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక సినిమాల్లో నటించకూడదని, నటనకు స్వస్తి చెప్పాలని రక్షిత్ మరియు అతని కుటుంబం డిమాండ్ చేసినట్లు సుమన్ మందన్న ఆరోపించారు. అంతేకాకుండా, సినిమాల్లో నటించనని రష్మిక సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ప్రకటించాలని కూడా వారు ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రష్మిక కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘గీత గోవిందం’ సినిమా సమయంలోనే వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ఒక కిస్సింగ్ సీన్ పట్ల రక్షిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ ఆడియోలో ఉంది.

Also Read : Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?

ఆ సమయంలో రష్మికకు అండగా నిలవాల్సింది పోయి, ఆమెతో వాదనకు దిగేవారని, ఇది రష్మికను మానసికంగా ఎంతో కుంగదీసిందని సుమన్ మందన్న పేర్కొన్నారు. రష్మికకు కేవలం 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 35 ఏళ్ల రక్షిత్‌తో నిశ్చితార్థం జరిగిందని, ఆ చిన్న వయసులోనే ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొందని ఆ ఆడియోలో ఆమె తల్లి వాపోయారు. రక్షిత్ కుటుంబ సభ్యులు తనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసేవారని, ఆ సంబంధంలో రష్మిక ఒక ‘బానిస’లా బ్రతికిందని ఆ ఆడియోలోని సారాంశం. “మా అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ఆమె ప్రశ్నిస్తూ, ఆ నిశ్చితార్థం రద్దు అవ్వడమే మంచిదైందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రష్మిక తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన తరుణంలో, ఈ పాత ఆడియో క్లిప్ బయటకు రావడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఆడియోపై అటు రష్మిక కానీ, ఇటు రక్షిత్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Geetha Govindam kissing scene controversy
  • Rakshit Shetty
  • Rakshit Shetty allegations.
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna mother leaked audio

తాజావార్తలు

  • Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!

  • YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!

  • Motorola Edge 70 Fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫస్ట్ సేల్ టుడే.. 7000mAh బ్యాటరీ, Sony LYT-710 కెమెరా

  • RN Ravi: ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం

  • Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions