పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌తో పాటు రిద్ధి కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం దక్కడం తనకు నిజంగా ఒక సర్ప్రైజ్లా అనిపించిందని రిద్ధి వెల్లడించింది. Also Read : Tamannaah Bhatia : బోని కపూర్ అనుమతిస్తే.. తమన్నా కల నెరవేరినట్లే ఇటీవల ఒక […]
తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు మరొక కారణంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో సాలిడ్ కలెక్షన్లు అందుకుంటోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ మొత్తానికి మూడింతలు పెరిగిపోయేలా ఒక స్పెషల్ గెస్ట్ ఈవెంట్లో హాజరయ్యాడు. అదీ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ కొల్లి బాబీ. Also Read : Tamannaah Bhatia […]
సౌత్‌లో ‘మిల్కీ బ్యూటీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా టాలీవుడ్లో అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో ‘శ్రీ’ సినిమాతో హీరోయిన్గా ఎంటర్ అయిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, హిందీ, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని భాషల్లోనూ తనకంటూ భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. లవ్ స్టోరీస్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ లు, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ నుంచి కమర్షియల్ మూవీస్ వరకు అనేక రకాల పాత్రలతో తన నటనలో కొత్తదనం చూపించింది తమన్నా. […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పవర్ఫుల్ కాంబో ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ రూపంలో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన అభిమానుల్లో హైప్ అంచనా దాటిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్, హావభావాలు, బోయపాటి మాస్ ఎలిమెంట్స్ మళ్లీ థియేటర్లలో దుమ్మురేపే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ 24 గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో, ఎమోషన్స్‌తో, స్పోర్ట్స్ టచ్‌తో సినిమా ఉంటుందని టీమ్ ముందే చెప్పేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘గిర గిర గింగిరానివే’ రిలీజ్ చేశారు. అంతే కాదు […]
రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ కనిపించినా వార్తే.. ఆయన ఏ మాట అన్న వివాదమె.. ఇండస్ట్రీకి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఒక్కప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వర్మ.. ఈ మధ్య మాత్రం సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టుల వల్లే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా పైరసీపై నడుస్తున్న పెద్ద చర్చకి ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత పెట్రోల్ పోసినట్టు అయ్యాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి […]
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ కి వచ్చింది. ఈ వారం (12వ వారం) చివరి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో హౌస్ మేట్స్, మాజీ కంటెస్టెంట్లతో కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతున్నారు. మొదట గౌతమ్ కృష్ణ హౌస్‌లో ప్రవేశించి, భరణితో పోటీ చేసి గెలిచాడు. ఈ వారంలో డీమాన్ పవన్ పై ట్రోల్స్ తీవ్రంగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు అతని ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు, ముఖ్యంగా కళ్యాణ్‌తో గొడవలో అతను కళ్యాణ్ మెడను […]
టాలీవుడ్లో సూపర్ హీరో జానర్‌కు కొత్త రూల్ తెచ్చిన ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ. కంటెంట్, విజువల్స్, ప్రమోషన్ మూడు కోణాల్లోనూ ఆయన పని చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆయనతో సినిమా చేయాలని పెద్ద హీరోల నుంచి, కొత్త ప్రొడక్షన్ హౌస్‌ల వరకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సమయంలో తాజాగా గోవాలో జరిగిన IFFI ఈవెంట్లో ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు మారాయి. Also […]
టాలీవుడ్లో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాల పై ఫోకస్ పెంచాడు. అయితే ఇప్పుడు అతడి కంటే ఎక్కువగా ఆయన కొడుకు దర్శన్ పేరు గట్టిగా వినపడుతుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన దర్శన్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ వాళ్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను పోషించిన దర్శన్‌కు ఆ పాత్ర మంచి అప్రిసియేషన్ తెచ్చిపెట్టిందట. దీంతో తాజాగా […]
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై రోజురోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. సినిమా రామాయణం ఆధారంగా ఉండబోతుందని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారన్న వార్తలతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న విషయం ఏమిటంటే.. హనుమంతుడి ప్రేరణతో ఉన్న పవర్ఫుల్ రోల్‌ను ఎవరు చేస్తారు? అని.. ఇక […]