ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై ఇటీవల పెద్ద చర్చ నడుస్తున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ వంటి భారీ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఈ పని గంటల కారణంగానే ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో “రోజుకు 8 గంటల షూటింగ్” అనే షరతు ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ […]
టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే కుటుంబం అంటే మంచు ఫ్యామిలి అనే చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు.. మనోజ్ మధ్య జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు. దీంతో తిరిగి ఈ ఫ్యామిలి మళ్ళి ఎప్పుడు కలుస్తుందా అని మోహన్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విభేదాలపై మంచు లక్ష్మి మొదటిసారిగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, కుటుంబంపై ప్రేమ, అలాగే తనపై […]
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూత హిందీ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, అభిమానుల హృదయాలకూ భారీ షాక్ ఇచ్చింది. 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే […]
టాలీవుడ్లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ 27న అంటే నేడు అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read : Kantara […]
కన్నడ సినీ పరిశ్రమ నుంచి విడుదలైనప్పటికి.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన డివోషనల్ యాక్షన్ డ్రామా “కాంతారా చాప్టర్ 1” ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి స్వయంగా ఈ కథను నిర్మించి, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఆయన యాక్టింగ్, సంస్కృతి–భక్తి కలయిక సినిమా విజయానికి ప్రధాన హైప్‌గా నిలిచాయి. పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. […]
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్–డ్రామా సిరీస్ ‘దల్దాల్’ నుంచి ఫస్ట్ లుక్‌ను, ఇటీవల గోవాలో జరిగిన.. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ)లో విడుదల చేశారు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో భూమి డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్ విడుదల తర్వాత జరిగిన ‘బియాండ్ ది స్టీరియోటైప్: రీడిఫైనింగ్ ఉమెన్ అండ్ పవర్ ఇన్ మోడ్రన్ స్టోరీ టెల్లింగ్’ అనే స్పెషల్ […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న అనంతరం వచ్చిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు. దాంతో రామ్ పై మళ్లీ మంచి సినిమా చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో […]
బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాజ్యం ఏలిన టాప్ హీరోయిన్ లో కాజోల్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాల్లో కనిపించే అవకాశాలు తగ్గిపోయాయి.. అయినప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఆమె బ్యాంకు అకౌంట్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది! కష్టపడకుండానే ప్రతి నెలా లక్షల రూపాయలు ఆమె ఖాతాలో జమ అవుతున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? అనుకుంటున్నారు. డబ్బు పెట్టుబడి […]
సెలబ్రేటీల జీవితమంటే బయటివారికి లగ్జరీ, సౌకర్యాలు, పెద్ద భవనాలు, ఖరీదైన కార్లు, ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటారు. కానీ ఈ మెరుపుల వెనుక వారికి ఎదురయ్యే ఒత్తిడులు, సమస్యలు మాత్రం చాలా మందికి తెలియవు. పాపులారిటీ పెరిగేకొద్దీ వారికి బయట స్వేచ్ఛగా తిరగడం కష్టం అవుతుంది. ఇవ్వని ఒకెత్తు అయితే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్లు, విమర్శలు ఇవన్నీ సెలబ్రిటీలకు పెద్ద నెగటివ్ షేడ్స్ అని చెప్పాలి. కొందరు ఇవన్నీ దాటేసి ముందుకు సాగిపోతారు. మరికొందరు […]
దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. హారర్ జానర్‌కి కొత్త వాతావరణం తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా .. ఇప్పటికీ అభిమానుల మదిలో గుర్తుండిపోయింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ను మిస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ట్యాలెంటేబ్ అండ్ హాట్ బ్యూటీ నటి ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేసింది. అయితే, ఈ సినిమా […]