టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ సినిమాలతో యూత్ పల్స్ పట్టుకున్న రోషన్, సరైన హిట్ అందుకోనప్పటికి మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఎలా అయిన గట్టి హిట్ కొట్టాలొ అని.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ అనే భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. 1940వ దశకం నాటి హైదరాబాద్ నేపథ్యంతో, ఫుట్‌బాల్ క్రీడను ముడిపెట్టి రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ […]
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు నాకు వేరే పని ఏమీ లేదు, […]
ఐబొమ్మ (iBomma) రవి ని అరెస్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హడావిడి జరిగింది కానీ, పైరసీ మాత్రం ఆగలేదు. నిజానికి పైరసీ అనేది కేవలం చూసే జనాలు మారితే పోయేది కాదు, అది టెక్నికల్ సమస్య. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ (OTT) సంస్థలు తమ సినిమాలకు సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడమే దీనికి మెయిన్ రీజన్. వేల కోట్లు పెట్టి సినిమాలు కొంటారు కానీ, అవి లీక్ అవ్వకుండా ఉండడానికి గట్టి […]
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం […]
సినీ నటి మంచు లక్ష్మి నేడు (మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని ఆఫీసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యాప్‌ల ప్రచారం కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత వెనకేశారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఈనాటిది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ట్రైన్’ (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నకుళికారా’ నేడు విడుదల కాబోతోంది. Also Read : Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ ఈ […]
టాలీవుడ్ ఫ్యామిలీ సీనియర్ హీరోలో జగపతి బాబు ఒకరు. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా ముఖ్యపాత్రలో నటిస్తూ.. విలన్ గా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక అందరి హీరోలతో పోల్చితే జగపతి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అటు సినిమాల్లో అయినా, ఇటు పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే తాజాగా తన రెండో కూతురి పెళ్లి జరిగిపోయిందంటూ ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ […]
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్, ఈసారి ‘శంబాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి నిదర్శనమే ఇప్పుడు ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్. సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 24నే ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన […]
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్‌గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి! బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే […]