David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో రాశి ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఒక వీరోచిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంతా బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ‘వార్ డాగ్’ అనే బైక్ నిలవనుంది. సుమారు 700 కేజీల బరువుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బైక్ మనోజ్ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేయబోతోంది. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హిట్ మూవీ ‘ప్రిన్స్’ ఫేమ్ మరియా కథానాయికగా నటిస్తోంది. అయితే
Also Read : Sara Arjun: లైలా మజ్ను సీక్వెల్‌లో హీరోయిన్‌గా ‘ధురంధర్’ భామ..
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ (Special Song) ప్లాన్ చేసినట్లు, అందులో మనోజ్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి టాలెంటెడ్ బ్యూటీ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక పక్క పవర్ ఫుల్ పీరియాడిక్ కథను చెబుతూనే, ఈ సినిమా కథ మరోపక్క రాశి ఖన్నా స్పెషల్ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మనోజ్ నుంచి వస్తున్న ఈ మాస్ బొమ్మపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!