నటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని గట్టి వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే, ఈ పాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడని చెప్పారు.. ‘‘మా అబ్బాయి విజయ్ డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. కానీ, […]
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే, ఈ సిరీస్ చివరి సీజన్‌ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన సీజన్ 5 తొలి భాగం (పార్ట్ 1) కు సంబంధించిన 4 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల నుంచి ఊహించని మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన సిరీస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్, రాజమౌళి ఇద్దరు గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్‌కు అదిరిపోయే స్పందన రాగా. ఈ భారీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన అభిమానులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంకు సంబంధించి ఒక […]
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, మలయాళంతో పాటు అన్ని భాషల్లో కలిపి 350కి పైగా సినిమాలు చేసి మెప్పించారు నటి ఊర్వశి. ఇప్పటికి కూడా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ నటిస్తోంది. సినిమా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ తెర వెనుక.. నటీనటుల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అలాగే ఊర్వశి జీవితంలో కూడా చాలా కష్టాలు పడినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. Also Read […]
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా వ్యాపారాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు అజయ్ కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సల్మాన్ స్టూడియో వైపు వెళ్తుంటే, అజయ్ మాత్రం దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు తెరవాలని ప్లాన్ చేశారు. తన కొత్త బ్రాండ్ ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో దాదాపు 250 స్క్రీన్లు ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. ఇప్పటికే గుర్గావ్లో ఒక థియేటర్ విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా […]
టాలీవుడ్లో ఇటీవల మంచి బజ్ క్రియేట్ చేసిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు? అనే ప్రశ్న ఆధారంగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా […]
మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎట్టకేలకు న్యాయం వైపు తొలి అడుగు పడింది. ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ సంచలన కేసులో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. న్యాయస్థానం వారికి ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ కఠిన శిక్షపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు […]
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న […]
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సనాతన ధర్మం, హిందుత్వం, దేశభక్తి వంటి అంశాలను బలంగా ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్ […]