Suriya : సూర్య ‘కరుప్పు’ రిలీజ్ డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. వరుసగా చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇప్పుడు దర్శకుడు ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్న పక్కా మాస్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (Karuppu) పైనే సూర్య ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ముందుగా ‘కరుప్పు’ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే, తాజా పరిణామాల ప్రకారం యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడనుందనే వార్తలు వస్తుండటంతో, సూర్య సినిమాను మార్చి 19 లేదా 20 తేదీల్లోనే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో భారీ క్రేజ్ ఉన్న సూర్యకు ఈ సమ్మర్ సీజన్ ‘టాక్సిక్’ వదిలిన ఖాళీ విండో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ మాస్ బొమ్మను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ జే బాలాజీ తన స్టైల్ కామెడీని పక్కన పెట్టి, సూర్యను ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..