ప్రస్తుత కాలంలో బంధాలకు విలువ ఇచ్చేవారు ఎంత మంది ఉన్నారో.. వద్దు అనుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాతే చాలా మంది విడిపోతున్నారు. కారణం మా మధ్య పిల్లలు పుట్టిన తర్వాత దూరం పెరిగింది, గొడవలు జరుగుతున్నాయి అని ఎక్కువగా విడాకుల వరకు వెళుతున్నారు. అయితే, అందరికీ అలాగే జరగుది అని కాదు. కానీ పెళ్లైన కొత్తలొ ఉన్న క్లోజ్‌నెస్ రాన్రాను కాస్తా తగ్గుతుంది. పిల్లలు పుట్టాక మరింత దూరం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమానే షారుఖ్ జోడిగా కనిపించిన దీపికా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన కెరీర్ లో జవాన్, కల్కి 2898 ఎడి, పఠాన్, పద్మావత్, చెన్నైఎక్స్ప్రెస్, ఫైటర్, హ్యాపీ న్యూఇయర్, యే జవానీ హైదీవానీ, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా.. వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. దీంతో […]
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ […]
నటి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషలో దాదాపు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చంద్రముఖి మూవీతో తనలోని ట్యాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి పిల్లలు ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయి ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి భిన్నమైన కథలు ఎంచుకుంటున్న జ్యోతిక విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ మధ్య బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ […]
రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ రాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా షూట్ చేస్తున్నారు.ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యష్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు .దీంతో ‘టాక్సిక్’ చిత్రంపై భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్గా అతడిపై […]
అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్‌గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లు సాధించింది. అయితే […]
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఆమె మద్రాస్కారణ్ అనే తమిళ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. Also Read: Pooja Hegde : ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..! మాలీవుడ్ […]
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒక్కరు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో ఆయన తీసిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవడం ఆయన కెరీర్‌నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆయన ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కించేందకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. Also Read:Samantha: నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత ఏంటా […]
సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో తనకు కావలసినంత స్టార్ డమ్‌ను తాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ వంటి ఇండస్ట్రీ లో నటించి తన కంటూ తిరుగులేని ఫ్యాన్స్ బేస్ ఏర్పర్చుకుంది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న సామ్ తిరిగి కెరీర్ మొదలు పెట్టింది.కానీ ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా ఎక్కువ తన పర్సనల్ లైఫ్ […]