Mounika
Author- NTV Telugu-
Tharun Bhascker : యాంకర్‌కి లైవ్ ఈవెంట్లో ప్రపోజ్ చేసిన స్టార్ డైరెక్టర్..
టాలెంటెడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తాజాగా మరోసారి తన చమత్కారంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ సెన్సేషన్ అనిల్ జీలా హీరోగా నటించిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ భాస్కర్.. మై విలేజ్ షో టీమ్, గంగవ్వ, శ్రీరామ్ శ్రీకాంత్ తదితరులను అభినందిస్తూ మాట్లాడుతూ.. Also Read : Bhavana Remanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న […] -
Bhavana Remanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్.. !
కన్నడ నటి భావన రామన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు, అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు, ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు, తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ భావన మాట్లాడుతూ.. ‘ నాకు 20 లో, […] -
Samantha: ఫిట్నెస్ అంటే ఇదే.. డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌తో అదరగొట్టిన సమంత !
అగ్ర కథానాయిక సమంత తన ఫిట్నెస్ పట్ల చూపించే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్ తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పోజిషన్లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే కంటే, […] -
War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా బయటకు వచ్చిన […] -
Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్..
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి, మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను.. Also Read : Sandeep Kishan : నితిన్ పక్కకు పెట్టిన ప్రాజెక్ట్‌లోకి […] -
Vishwambhara: అవతార్ కాపీ కాదు, ఐదుగురు హీరోయిన్లు లేరు.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, కొందరు ‘అవతార్’ కాపీ అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. Also Raed : Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది.. “టీజర్ లో చిన్నారి పాప కాస్ట్యూమ్ చూసి […] -
Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది..
బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘ధడక్ 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిప్తి ‘విధి’ అనే పాత్రలో కనిపించనుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి, ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని వివరించింది. Also Read : Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే? ‘ ‘ధడక్ 2’ లోని విధి పాత్ర […] -
Sandeep Kishan : నితిన్ పక్కకు పెట్టిన ప్రాజెక్ట్‌లోకి యంగ్ హీరో.. !
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా, అనుకోని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు ‘పవర్ పేట’ స్క్రిప్ట్‌ను […] -
Kalpika : మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..
టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను […] -
Ramya : దర్శన్ అభిమానులపై నటి రమ్య ఆగ్రహం..
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన (రమ్య)పై, ప్రముఖ హీరో దర్శన్ అభిమానులు.. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తూ, తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన బూతులు, తేడాగా వ్యాఖ్యలు చేస్తూ, అత్యాచారం చేస్తామంటూ భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ‘రేణుక స్వామి బదులుగా నిన్నే హత్య చేసి ఉండాల్సింది’ అనేలా బెదిరింపులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వేధింపులపై స్పందించిన రమ్య.. Also […]
తాజావార్తలు
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?