Jatadhara : ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. దేవుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్‌లో ఉమేష్ కె.ఆర్ బన్సాల్, ప్రేర్న అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా సూధీర్ బాబు పవర్ ఫుల్ పోస్టర్ తో విష్ చేశారు.
Also Read : Kalpika: ప్రిజం పబ్‌లో హీరోయిన్ పై దాడి..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సీనియర్ హీరోస్‌లో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. మరి నేడు మే 31న ఆయన జయంతి సందర్భంగా ఘట్టమనేని అభిమానులకి పలు ట్రీట్‌లు కూడా వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ రిలీజ్ థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. తాజాగా ‘జటాధర’ పోస్టర్‌తో పాటు హీరో కృష్ణ శివుడి రూపంలో ఉన్న పోస్టర్ పంచుకున్నాడు సూధీర్ బాబు.. ‘ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. ఒక తుఫాను, తెర దేవుడు, ఒక శక్తి. ఆయన పుట్టినరోజున, ‘జటాధార’ బృందం ఆ దిగ్గజానికి, సూపర్ స్టార్ శివ రామ కృష్ణ మూర్తి గారికి నమస్కరిస్తోంది, ఆయన నిప్పు ఇప్పటికీ మన కథలకు ఇంధనంగా నిలుస్తోంది! అలాంటి తేజస్సు రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తెలిపారు.
He wasn’t just a superstar.
He was a storm, a screen god, a force.
On his birthday, the team of #Jatadhara salutes the legend,
Superstar 'Siva' Rama Krishna murthy garu, whose fire still fuels our stories!
Happy Birthday to the king of charisma! 👑🎥#HBDSuperStarKrishna… pic.twitter.com/yod60tsNFj— Sudheer Babu (@isudheerbabu) May 31, 2025
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?