టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పూజ కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో కనిపించి తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు తిరిగి […]
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక మూవీలో విలన్లు బాగా హైలెట్ అవుతున్నారు. హీరోలకు దీటుగా నటిస్తూ వారు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు.అలా ప్రస్తుతం బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు బాబి డియల్.‘యానిమల్’ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చి. ఒక డైలాగ్ కూడా లేకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించాడు బాబి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన తర్వాత బాబీ డియోల్ నటనకు పెద్ద […]
గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో ‘దేవర’ ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పూర్తి యాక్షన్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.సెప్టెంబర్‌లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు, హిందీ వెర్షన్ లో భారీ విజయం నమోదు చేసుకుని, బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది.వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయిన చాలా చోట్ల పాత రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ […]
అప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన హీరో రానా కెరీర్ ‘బాహుబలి’ తర్వాత మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.పాన్ ఇండియా లెవెల్ లో తన విలనిజంతో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ఫేమ్ తనకు అంతగా వర్కౌంట్ అవ్వలేదు అని చెప్పాలి. బాహుబలి తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అరణ్య’, ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’, ‘బెట్టియాన్’ వంటి వరుస సినిమాలతో వచ్చాడు. వీటిలో కేవలం ‘భీమ్లా నాయక్’ ‘నేనే రాజు నేనే మంత్రి’ […]
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ లలో రోజా ఒకరు. తెలుగులో ఆ రోజుల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. తర్వాత మెల్లిగా ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో, బుల్లితెరపై అడుగు పెట్టి మోడ్రన్ మహాలక్ష్మి , జబర్దస్త్ వంటి పలు షోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక దీం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, రోజా జబర్దస్త్ షో కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా […]
హీరోయిన్ జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. ప్రజంట్ ఉన్న హీరోయిన్లలో ఆమె నటనను స్పుర్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉన్న జ్యోతిక చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఆకట్టుకునే అందం తో ఏమాత్రం తగ్గేదిలే అంటుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో […]
చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు. […]
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరుగులేని పాపులారిటి సంపాదించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఒక మంచి కుటుంబ కథ చిత్రం తో వచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒకరిని ఎంటర్టైన్ చేశాడు. దీంతో ప్రతి ఒక స్టార్ హీరోలు అనిల్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు […]
మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్ విషయంలో […]