Akhil : ‘లెనిన్’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
Also Read : Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఈ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఈ మూవీపై మంచి హైప్ పెంచేశాయి. చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అఖిల్ చిత్తూరు యాసలోనే మాట్లాడబోతున్నాడట. మిల్క్ బాయ్‌లా ఉండేవాడు కాస్త డిగ్లామర్ లుక్‌లో కనిపించాడు.. మొత్తనికి అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. కాగా ఈ స్పెషల్ సాంగ్ ను క్రేజీ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చేత చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?