ఈ మధ్య కాలంలో సినిమా మంచి హిట్ అందుకోవాలి, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి అంటే గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే. ఎందుకంటే OTT లు వచ్చిన కానుంచి థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం జనాలు దాదాపు తగ్గించేశారు. రేటింగ్‌ని బట్టి చూస్తున్నారు. అయితే స్టార్ హీరోల నుంచి ఏదైనా ఒక మూవీ రివ్యూ వచ్చింది అంటే మాత్రం జనాలు ఎగబడి చూస్తారు. ఇందులో మహేష్ బాబు నుంచి రివ్యూ అంటే మామూలు విషయం కాదు. ఆయన […]
‘దేవర’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. […]
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న అయిన దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నారు […]
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజా) ప్రారంభించారు. ఇక రంజాన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముందుగా ఈ హలీం ను ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. దీంతో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది చెప్పాలంటే ముస్లిం సోదరుల కంటే కూడా […]
టాలీవుడ్ లో ‘ఒక లైలాకోసం’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే .. ‘ముకుంద’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి. దీంతో బిగినింగ్‌లోనే బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ కాలం కలిసి రాలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి గత మూడు సంవత్సరాలుగా ఒక్క తెలుగు […]
వరకట్న వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాలం వంద స్పీడ్ తో ముందుకు సాగుతున్న ఈ పద్ధతి మాత్రం మారడం లేదు. అత్త వేధింపులు, భర్త అరాచకాలు తగ్గడం లేదు. ఇందులో భాగంగా తాజాగా ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు శరత్ ,దేవిక. ఎంబీఏ పూర్తి చేసిన దేవిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శరత్. ఇద్దరి […]
సెలబ్రెటిలకు బ్రెకప్లు, విడాకులు కామన్. కారణం చిన్నదైన కూడా వీడిపోతు ఉంటారు.ఇలాంటి వార్తలు బాలీవుడ్లో ఎక్కవగా వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యాక్టర్ మాత్రం చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకున్నాడు. Also Read: 8 Vasanthalu : ‘8 వసంతాలు’ నుండి మోలోడి సాంగ్ రిలీజ్.. నటుడు అరుణోదయ్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ‘యే సాలి జిందగీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత […]
మైత్రి మూవీ మేకర్స్ నుండి బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ దుగ్గిరాల హీరోగా,అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుండగా, హను రెడ్డి,స్వరాజ్ రెబ్బా ప్రగడ, సంజన, కన్నా పసునూరి, సమీరా కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ హార్ట్ వార్మింగ్ చిత్రం రిలీజ్ డేట్ ని […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్‌కు వెళ్లింది నేషనల్ క్రష్ రష్మిక. రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’, అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’ 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ‘ఛావా’ ఈ మూడు ఘన విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్‌ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది ఈ చిన్నది.ఇక ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం […]
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకుంది. కానీ అవి ఆమె కెరీర్ కి అంతగా ప్లేస్ అవ్వలేదు. ఇక సీని జీవితం గురించి పక్కన పెడితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి […]