Sai Kumar: చిరు చేసిన ఆ సహాయం.. నా కెరీర్‌నే మర్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతూనే, తోటి నటీనటులను, ముఖ్యంగా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అది 1996వ సంవత్సరం. అప్పుడే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సాయికుమార్ హీరోగా నటించిన ‘పోలీస్ స్టోరీ’ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే,
Also Read : Arjun : ఇండస్ట్రీపై కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నాను..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
సాయికుమార్ మాట్లాడుతూ.. ‘అప్పటివరకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే గుర్తింపు పొందాను. హీరోగా నాకు తెలుగులో మార్కెట్ లేదు. అందుకే నా సినిమాను ఎవరైనా పెద్ద స్టార్ ప్రమోట్ చేస్తే బాగుంటుందని చిరంజీవిని అడిగాను. మొదట చిరంజీవి ‘నేను బాగుందని చెబితే ప్రేక్షకులు నా మాట విని వెళ్తారు, ఒకవేళ బాలేకపోతే నన్ను తిట్టుకుంటారు’ అని సున్నితంగా తిరస్కరించినా, నేను పట్టుబట్టడంతో సినిమా చూశారట. సినిమా చూశాక నా నటనను మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా, ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో కూడా చేశారు చిరు’ అని తెలిపాడు. ఇక్కడ ఇంకో ట్వీస్ట్ ఏంటీ అంటే..
ఒక పక్క తన తమ్ముడి సినిమా విడుదల ఉండగా, మరో పక్క ఒక చిన్న సినిమాను, యంగ్ యాక్టర్‌ను ఎంకరేజ్ చేస్తూ చిరు చేసిన ఆ పని ‘పోలీస్ స్టోరీ’ కి భారీ ఓపెనింగ్స్ రావడానికి కారణమైందని సాయికుమార్ గర్వంగా చెబుతారు. చిరంజీవి అప్పుడు చేసిన ఆ సహాయం వల్లే తెలుగులో నాకు హీరోగా స్థిరమైన మార్కెట్ ఏర్పడింది’ అని గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!