Irumudi : మాస్ రాజా సరసన ప్రియా భవానీ శంకర్.. ‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ తొలిసారి జతకట్టడం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రవితేజ పక్కన ఆమె చాలా సహజంగా, చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కెరీర్‌లో ఇది అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్ కావడం విశేషం.
Also Read : Nagabandham : సూపర్‌స్టార్ చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్..
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ‘బేబీ’ ఫేమ్ నకాస్త్ర ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా నటిస్తుండటంతో, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఈ కథపై చాలా ఉత్సాహంగా ఉన్నానని, సరైన సమయంలో తనను వెతుక్కుంటూ వచ్చిన కథ ఇదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!