Polimera 3 : పొలిమేర 3 అప్‌డేట్.. ఈసారి ట్విస్ట్ మామూలుగా లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటిలో చిన్న సినిమాగా విడుదలై, తన సబ్జెక్టుతో పెను సంచలనం సృష్టించిన సినిమా ‘పొలిమేర’. ఆ తర్వాత వచ్చిన ‘పొలిమేర 2’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘పొలిమేర 3’ కి సంబంధించి ఒక ఎగ్జైటింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Prabhas : షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. ‘ఫౌజీ’ సెట్స్‌లో ఏం జరిగింది?
Also Read
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
తాజా సమాచారం ప్రకారం, ‘పొలిమేర 3’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. మొదటి రెండు భాగాలకు వచ్చిన స్పందన చూసి, ఈ మూడవ భాగాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు ఈసారి కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, సినిమాను అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ (తమిళం, కన్నడ, మలయాళం) లో విడుదల చేయబోతున్నారు. అలాగే దీనికోసం సినిమాలో ఒక స్టార్ యాక్టర్‌ను కీలక పాత్రలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
చేతబడి, క్షుద్ర పూజలు, పల్లెటూరి నేపథ్యంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి గత భాగాలను తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. ‘పొలిమేర 2’ ఎండింగ్‌లో వదిలిన సస్పెన్స్ కు ఈ మూడవ భాగంలో సమాధానాలు దొరుకుతాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!