బాలీవుడ్లో ట్రెండీ లుక్స్ పేరుతో చాలా మంది తారలు హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం టీ-షర్ట్ తరహా […]
రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకం. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. కథ, పాత్రలు, సాంకేతికత మాత్రమే కాదు.. ప్రతి షాట్ కూడా ఒక అద్భుత ప్రయోగం లా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’ మరింత గట్టిగా ప్లాన్ చేస్తూన్నారు. Also Read : Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి […]
‘కన్నప్ప’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో మంచు విష్ణు, తన కెరీర్‌ను మరోసారి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు రెడి అయ్యారు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న ఆయన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక ఇసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్తో రాబోతున్నట్లుగా విష్ణు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. విష్ణు తన తదుపరి సినిమాకు ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, […]
విద్యార్థుల జీవితం గురించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ రూపొందిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో హర్ష రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించగా, దీనికి సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ జూలై 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. Also Read : Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ […]
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా […]
అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. టాలీవుడ్లో సంపాదించుకున్న క్రేజ్ తోనే కోలీవుడ్, బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. ప్రజంట్ బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ‘ఆషికి 3’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడిగా ‘పరాశక్తి’ అనే మూవీకి సైన్ చేసింది. అలాగే తెలుగులో మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధం […]
టాలీవుడ్లో దిల్ రాజు పేరు వినిపించగానే ప్రేక్షకుల మదిలో హిట్ సినిమాలు మెదులుతాయి. నిర్మాతగా తనదైన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన ఆయన, ప్రొఫెషనల్‌గా ఎంతగా ఎదిగారో, వ్యక్తిగతంగా కూడా ఎన్నో మలుపులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రెండో వివాహం గురించి అప్పట్లో మీడియాలో గట్టి చర్చ జరిగింది. తాజాగా దిల్ రాజు సతీమణి తేజస్వినీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో ఈ వివాహం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. […]
ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీ 2025లో కోలీవుడ్ లోకనాయకుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్ హాసన్ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో […]
టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్స్‌లో గాయత్రి గుప్త ఒకరు. ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్ చేసిన గాయత్రి గుప్తా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలోనూ.. బిగ్ బాస్ షో బాగోతం పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నాకు నచ్చినట్టు నేనుంటే […]
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన […]