టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్ […]
సాధారణంగా మన రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన స్థాయిగా భావించబడుతుంది. అయితే ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ (High Blood Pressure) అంటారు. ఇదే విధంగా, రక్తపోటు స్థాయి 90/60 mmHg కంటే తక్కువగా ఉండితే దాన్ని లోబీపీ (Low Blood Pressure)గా పరిగణిస్తారు. హైబీపీ ఎలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, లోబీపీ కూడా అంతే ప్రమాదకరం గా మారవచ్చు. రక్తప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన […]
భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మూడో సీజన్‌కు తెరలేపుతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, రాజ్- డీకే దర్వకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. Also Read : Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది.. ఇందులో తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)ని ఒక […]
గత ఏడాది చివరిలో నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండటం విశేషం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ ఏదైన సరే.. పని పరంగా తళుక్కు మంటూనే ఉన్నారు. అయినా కూడా వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. Also Read: Pawankalyan : ‘హరిహర […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం పై అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంచనాలకు మేకర్స్ అనుగుణంగా స్పందించకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, చిత్ర బృందం నుంచి సరైన అప్డేట్స్ లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ […]
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి, పాత్రల ఎంపికలో చాలా జగ్రతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ యువ నటుడు జునైద్ ఖాన్‌కు అండగా నిలవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. Also Read : Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి బ్రేకప్, విడాకులు కామన్. బంధాలకు విలువ ఇవ్వడం మానేశారు. డబ్బుతో ముడిపెట్టి జీవితాలను కొనడం లేదా అమ్ముకోవడం చేస్తున్నారు. ఇలాంటివి బాలీవుడ్లో మరి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. కొట్లలో డబ్బులిచ్చి మరీ బంధాలు వదిలించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటీ మోడల్ నటాషా స్టాంకోవిక్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు […]
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు.. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు.. Also Read : Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..! ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్ […]
టాలీవుడ్ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి టైమ్‌లెస్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Show Time Trailer : నవీన్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. మంచి లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ త్రిల్లింగ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా క్రైమ్ సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ మరో ఇమేజ్ను సంపాదించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘షో టైం’ అనే మరో క్రైమ్ మూవీతో రాబోతున్నారు. అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిషోర్ గరికిపాటి నిర్మాతగా ,మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]